ఉద్యోగ వేటలో.. ఉత్తేజంగా..

in #jobs7 years ago

ఈ రోజుల్లో ప్రతి ఆడపిల్లా తన కాళ్లపై తాను నిలబడాలనుకుంటుంది. అయితే ఉద్యోగం సంపాదించే క్రమంలో ఆలస్యమైనా, ఇబ్బందులెదురైనా కుంగిపోనక్కర్లేదు. ప్రత్యామ్నాయాలనూ పరిశీలించాలి. అలాంటివి ఏమున్నాయంటారా?
14.jpg
చదువు పూర్తయిన వెంటనే మీకు ఉద్యోగం రాకపోయినా ఖాళీగా ఉండొద్దు. ఏవైనా పెయిడ్‌ ఇంటర్న్‌షిప్‌ కోసం ప్రయత్నించండి. జీతం రాకపోయినా ఆ అనుభవం మీకు ఉపయోగపడుతుంది.
ఉద్యోగ వేటలో ఉన్నప్పుడు చేయాల్సిన మొదటి పని రెజ్యుమె తయారుచేయడం.ఏదో ఒకటి చూసి కాపీ కొట్టకుండా మీ ముద్ర ప్రత్యేకంగా కనిపించేలా సూటిగా, స్పష్టంగా ఉండేలా చూసుకోండి. ఎందుకంటే ‘ఫస్ట్‌ ఇంప్రెషన్‌ ఈజ్‌ బెస్ట్‌ ఇంప్రెషన్‌’.

Sort:  

@jackjones its very similar to mandrine but its not

@jackjones dont understand which language is this?

Well done @jackjones! You successfully guessed the match result.

Semi Finals - France vs Belgium
Click on the badge to view your Board of Honor.
Do you want to know your current ranking? Read this post

Do not miss the last post from @steemitboard:
SteemitBoard World Cup Contest - Croatia vs England


Do you like the SteemitBoard World Cup Contest?
Vote for @steemitboard as a witness and get one more award!